చిత్తూరు జిల్లాలో తీవ్ర విషాదం.. భార్య, ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తండ్రి ఆత్మహత్య

2 months ago 11
Chittoor District Four Of A Family Suicide: చిత్తూరు జిల్లాలో తీవ్ర విషాద ఘటన జరిగింది.. బంగారెడ్డిపల్లిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు. దామోదర్ అతడి భార్య నిర్మల, కుమారుడు దిలీప్, కుమార్తె శ్రీవిద్యకు విషమివ్వగా అది తాగి ప్రాణాలు కోల్పోయారు. అనంతరం తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య నిర్మల గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతోంది. ఆర్థిక ఇబ్బందులు కూడా ఉండటంతో తీవ్ర మనస్థాపానికి గురైన భర్త దామోదర్, కుటుంబంతో సహా బలవన్మరణానికి పాల్పడాలని తెలుస్తోంది.
Read Entire Article