తిరుమల శ్రీవారి దర్శనానికి ఒక్కసారిగా భక్తుల రద్దీ పెరిగింది. వారాంతం ఆదివారం కావడంతో వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు. ఉచిత సర్వ దర్శనానికి కంపార్ట్‌మెంట్లు నిండి కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు భక్తులు క్యూలైన్‌లో వేచి ఉన్నారు.