ప్రస్తుతం బెస్ట్ ఓటీటీ మూవీస్‌లో రెండు నెట్‌ఫ్లిక్స్‌లో ఉండగా, ఒకటి మాత్రం జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. వీటి స్టోరీలు అదిరిపోవడంతో పాటు, నటీనటుల పెర్ఫార్మెన్స్ కూడా నెక్స్ట్ లెవెల్‌లో ఉండటంతో OTT ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. అవేవో చూసేద్దాం.