Trains Cancelled: కీలక నిర్ణయం తీసుకున్న దక్షిణ మధ్య రైల్వే.. ఆ రైళ్లన్నీ రద్దు.. లిస్ట్ ఇదే..

7 months ago 11
దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటనలో భాగంగా.. హైదరాబాద్ నుంచి వెళ్లే ప్రయాణికులు రైళ్లు వెళ్లే తేదీలను గమనించి ముందస్తు రిజర్వేషన్ చేసుకోవాలని సూచించారు. నాన్ ఇంటర్ లింకింగ్ పనుల్లో భాగంగా అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా సెప్టెంబర్ 9వ తేదీన చర్లపల్లి నుంచి దర్భంగా వెళ్లే రైలు, ఆగస్గు 21, 28న హైదరాబాద్ నుంచి రాక్సౌల్క వెళ్లే రైళ్లను రద్దు చేశారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article