TTD Building Fire Accident: టీటీడీ పరిపాలన భవనంలో అగ్ని ప్రమాదం.. పలు ఫైళ్లు దగ్ధం!

5 months ago 8
Fire breaks out in TTD Administrative Building: ఏపీలో ఫైళ్ల దగ్ధం ఘటనలు పెరుగుతున్నాయి. ఇటీవలే మదనపల్లెలో జరిగిన ఘటన మరువకముందే.. శనివారం పోలవరం ప్రాజెక్టు పరిపాలన కార్యాలయం వద్ద కొన్ని ఫైళ్లు కాలిపోయాయి. మరోవైపు తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలో జరిగిన అగ్నిప్రమాదంలోనూ కొన్ని ఇంజినీరింగ్ ఫైళ్లు కాలిపోయాయి. శనివారం సాయంత్రం టీటీడీ భవనంలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో కొన్ని కీలక దస్త్రాలు కాలిపోయినట్లు తెలుస్తోంది. దీనిపై పోలీసులు విచారణ ప్రారంభించారు. ఘటన ప్రమాదవశాత్తూ జరిగిందా.. లేదా కుట్ర ఉందా అనే దానిపై దర్యాప్తు జరుపుతున్నారు.
Read Entire Article