TTD: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. అక్కడ కూడా దర్శన టికెట్లు, కౌంటర్ ఏర్పాటు

5 months ago 11
TTD Eo On SSD TokenS Counter In Alipiri: తిరుమల శ్రీవారి భక్తులకు అందించే అన్నప్రసాదాల్లో నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు టీటీడీ ఈవో శ్యామలరావు. తిరుమల అన్నమయ్య భవనంలో నిర్వహించిన డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమంలో భక్తులతో మాట్లాడారు. భక్తుల రద్దీ పెరగడంతో.. సామాన్య భక్తుల కోసం శ్రీవాణి దర్శన టికెట్లను పరిమితం చేశామన్నారు. శ్రీవాణి దర్శన టికెట్లు రోజుకు వెయ్యి మాత్రమే జారీ చేస్తున్నట్లు తెలిపారు. గతంలో సర్వదర్శన టోకెన్లు నెలకు 1.07 లక్షలు జారీ చేసేవారని పేర్కొన్నారు. జులైలో 1.47 లక్షల సర్వదర్శన టోకెన్లు జారీ చేశామన్నారు.
Read Entire Article