TTD: తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. అందుబాటులోకి టీటీడీ క్యాలెండర్లు

1 month ago 4
శ్రీవారి భక్తులకు శుభవార్త. నూతన సంవత్సరం క్యాలెండర్లను టీటీడీ ఆన్‌ లైన్‌లో అందుబాటులో ఉంచింది. 2025 ఏడాదికి సంబంధించిన టీటీడీ క్యాలెండర్లు, డైరీలు ఆన్ లైన్, ఆఫ్ లైన్‌లో విక్రయిస్తున్నట్లు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా టీటీడీ ఛైర్మన్ వెల్లడించారు. ఆన్ లైన్‌లో కొనుగోలు చేసిన వారికి గతంలో మాదిరిగానే పోస్టల్ శాఖ ద్వారా ఇంటి వద్దకే డోర్ డెలివరీ చేస్తామని బీఆర్ నాయుడు తెలిపారు.
Read Entire Article