Vande metro train: ఏపీలో తొలి వందే మెట్రో.. ఆ రూట్లో పరుగులు..!

4 months ago 7
దేశంలోనే తొలి వందే మెట్రో రైలు ఇప్పటికే పట్టాలెక్కిన సంగతి తెలిసిందే. గుజరాత్‌లోని భుజ్, అహ్మదాబాద్ మధ్య వందే మెట్రో రైలు ప్రస్తుతం నడుస్తోంది. అయితే ఆంధ్రప్రదేశ్‌లోనూ తొలి వందే మెట్రో రైలు పరుగులు తీయనుంది. శ్రీకాకుళం - విశాఖపట్నం వందే మెట్రో రైలు కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. శ్రీకాకుళం- విశాఖ నమో భారత్ రైలు కోసం కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రయత్నిస్తున్నారు. ఇటీవల జరిగిన ఈస్ట్ కోస్ట్ డివిజన్ డీఆర్ఎం సమావేశంలో ఈ విషయమై రైల్వే అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఇక అన్నీ అనుకున్నట్లు జరిగితే శ్రీకాకుళం- విశాఖ మధ్య వందే మెట్రో పరుగులు తీయనుంది.
Read Entire Article