Varun Tej: ‘కొరియన్ కనకరాజు’గా వరుణ్ తేజ్.. ఇదెక్కడి మాస్‌రా మామ!

3 weeks ago 5
మెగా హీరోల్లో రొటీన్‌కు భిన్నంగా, కాస్త కొత్త కాన్సెప్ట్‌లతో సినిమాలు చేస్తాడనే పేరు వరుణ్‌ తేజ్‌కు ఉంది. నిజానికి.. కెరీర్ స్టార్టింగ్‌లో వరుణ్ తేజ్‌పై ఆడియెన్స్‌లో ముందు నుంచి స్క్రిప్ట్ సెలక్షన్‌లో మనోడు తోపు అనే ఫీలింగ్ ఉండేది. దానికి తగ్గట్టే 'కంచె', ‘ఫిదా’, ‘తొలి ప్రేమ’, 'అంతరిక్షం' ‘ఎఫ్2’.. ఇలా కెరీర్ స్టార్టింగ్‌లో సూపర్ సినిమాలు చేశాడు.
Read Entire Article