Visakhapatnam TDP Woman Leader: టీడీపీ మహిళా నేతపై కేసు నమోదు

1 week ago 3
విశాఖపట్నంలో టీడీపీ మహిళా నేతపై కేసు నమోదైంది. విశాఖపట్నం తెలుగు మహిళా విభాగం అధ్యక్షురాలు సర్వసిద్ది అనంతలక్ష్మిపై గాజువాక పోలీసులు కేసు ఫైల్ చేశారు. ఆమె పోలీస్ స్టేషన్‌లో ఓ వ్యక్తిపై చెప్పుతో దాడి చేసిన ఘటనలో కేసు నమోదు చేశారు. ఓ వ్యక్తి ఉద్యోగాల పేరుతో మోసం చేయడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఆమె పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన ఆ వ్యక్తిని చెప్పుతో కొట్టారు. ఈ ఘటన తర్వాత బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.
Read Entire Article