Vizag Inorbit mall: విశాఖ వాసులకు తీపికబురు.. ఇనార్బిట్ మాల్ ప్రారంభం..

1 month ago 8
విశాఖపట్నం ప్రజలకు శుభవార్త. విశాఖలో ఇనార్బిట్ మాల్ ప్రారంభమైంది. 2023లో అప్పటి సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగింది. రెండున్నర ఏళ్లలోపు నిర్మాణాలను పూర్తి చేసి సోమవారం ప్రారంభించారు. రూ.600 కోట్ల పెట్టుబడితో రహేజా గ్రూప్ ఈ ఇనార్బిట్ మాల్ నిర్మించింది. ఇందులో 250 రకాల దేశీయ, ఇంటర్నేషనల్ బ్రాండ్లు అందుబాటులో ఉంచనున్నారు. మరోవైపు ఈ ప్రాజెక్టు ద్వారా 3 వేలమందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా.
Read Entire Article