Weather Update : రెయిన్ అలర్ట్.. నేడు ఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం..

1 week ago 6
ఏప్రిల్ 12న తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణలోని కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు అధికారులు. రాత్రికి వాతావరణం చల్లబడే అవకాశం ఉందని... రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఇక ఆంధ్రప్రదేశ్ లో విశాఖలో వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది.
Read Entire Article