Ys Jagan: నాగమల్లేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరించిన జగన్

1 year ago 24
పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్లలో గత ఏడాది ఆత్మహత్య చేసుకున్న ఉప సర్పంచ్‌ కొర్లకుంట నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పరామర్శించారు అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన నాగమల్లేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరించారు. వైఎస్ జగన్ పర్యటనకు భారీగా వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు తరలివచ్చారు.
Read Entire Article