YSR Death Anniversary: సంక్షేమ శ్రామికుడు, మహానేత వైఎస్సార్.. జనం గుండెల్లో చెరగని సంతకం
6 months ago
6
YS Rajasekhara Reddy: రాజన్న అంటే ఒక ఆత్మీయ పలకరింపు.. అంతకుమించి ఓ పెద్ద దిక్కు. (సెప్టెంబర్ 2) గురువారం ఆయన వర్ధంతి. ఆ మహానేతను తెలుగు రాష్ట్రాల ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు.