YSRCP నుంచి సీనియర్ నేత సస్పెండ్.. 2024లో ఎమ్మెల్యేగా పోటీ చేసిన నేతపై వేటు, మరో ఇద్దరిపై కూడా!

9 months ago 13
Ysrcp Suspends Kavati Manohar Naidu: వైఎస్సార్‌సీపీ సంచలన నిర్ణయం తీసుకుంది! గుంటూరు మాజీ మేయర్ కావటి మనోహర్ నాయుడుతో పాటు మరో ఇద్దరు కార్పొరేటర్లను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారనే ఆరోపణలతో ఈ చర్య తీసుకుంది. మనోహర్ నాయుడు గతంలో మేయర్ పదవికి రాజీనామా చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ ఆయన చేసిన ఆరోపణలు ఏంటి? పార్టీ అధిష్టానం ఎందుకు సీరియస్ అయింది?
Read Entire Article