YSRCP: వైఎస్ జగన్ కీలక నిర్ణయాలు.. పలు జిల్లాలకు కొత్త అధ్యక్షులు.. సీన్‌లోకి ఆ మాజీ మంత్రి

4 months ago 5
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ ప్రక్షాళన దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే పలు జిల్లాలకు కొత్త అధ్యక్షులను నియమిస్తున్నారు, తాజాగా కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలకు వైఎస్ జగన్ కొత్త అధ్యక్షులను నియమించారు. గుంటూరుకు అంబటి రాంబాబు, కృష్ణాకు పేర్ని నాని, ఎన్టీఆర్ జిల్లాకు దేవినేని అవినాష్‌లను అధ్యక్షులుగా నియమించారు. గత ఎన్నికల సమయంలో పేర్ని నాని పోటీ చేయలేదు. తన తనయుడిని బరిలో దింపారు. అయితే పేర్ని నాని తనయుడు కిట్టూ ఓటమి పాలుకాగా.. మళ్లీ పేర్ని నాని ప్రత్యక్ష రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు.
Read Entire Article