YSRCP: వైసీపీకి దెబ్బ మీద దెబ్బ.. మరో షాక్, ఆ ఒక్కటి కూడా పోయింది!

1 year ago 32
TDP Wins Tiruvuru Municipality: ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌సీపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నగర పంచాయతీ ఛైర్‌పర్సన్‌గా టీడీపీకి చెందిన కొలికపోగు నిర్మల ఎన్నికయ్యారు. ఆమె తన ప్రత్యర్థిపై విజయం సాధించారు. స్థానిక ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మద్దతుతో టీడీపీ కౌన్సిలర్లు ఆమెకు అండగా నిలిచారు. వైఎస్సార్‌సీపీకి చెందిన ఏడుగురు కౌన్సిలర్లు టీడీపీలో చేరడంతో ఆ పార్టీ బలం పెరిగింది. ఈ గెలుపుతో టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు.
Read Entire Article