YSRCP: స్వాతంత్య్ర దినోత్సవం రోజున.. వైఎస్ జగన్‌కు షాకిచ్చిన బాలకృష్ణ

5 months ago 7
YSRCP Councillors joined tdp in Hindupur Presence of Nandamuri balakrishna: ఇండిపెండెన్స్ డే రోజున వైసీపీ డబుల్ షాకులు తగిలాయి. ఆ పార్టీకి చెందిన పలువురు కౌన్సిలర్లు ఫ్యాన్ పార్టీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరిపోయారు. హిందూపురంలో మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఇంద్రజతో పాటుగా 9 మంది వైసీపీ కౌన్సిలర్లు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సమక్షంలో టీడీపీలో చేరారు. అలాగే అటు మాచర్లలోనూ మున్సిపాలిటీ ఛైర్మన్, వైఎస్ ఛైర్మన్ సహా 20 మంది కౌన్సిలర్లు టీడీపీలో చేరిపోయారు. దీంతో ఈ రెండు మున్సిపాలిటీలు టీడీపీ కైవసం కానున్నాయి. అటు ఇటీవలే ఒంగోలులోనూ వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే.
Read Entire Article