అంతా హరీష్‌రావు వల్లనే జరిగింది.. కడుపు రగిలిపోతోంది: ఎమ్మెల్సీ కవిత

1 year ago 21
మా నాన్నపై సీబీఐ ఎంక్వైరీ వేశారు.. కడుపు రగిలిపోతోంది. తరతరాలకు తరగని ఆస్తిని కేసీఆర్‌ తెలంగాణ ప్రజలకు ఇచ్చారు. కేసీఆర్‌కు తిండిమీద డబ్బుమీద యావ ఉండదు. కేసీఆర్‌ పక్కన ఉన్నవాళ్లలో కొందరి వల్ల ఇలా జరిగింది. ఇదంతా హరీష్‌ రావు, సంతోష్ రావు వల్లనే జరిగింది అని ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు.
Read Entire Article