అంబర్‌పేట్‌లో విషాదం.. ఒకే కుటుంబంలో భార్యాభర్తలు, కుమారుడు ఆత్మహత్య.. సూసైడ్ లేఖ స్వాధీనం

1 week ago 3
హైదరాబాద్‌ అంబర్‌పేట్‌లో విషాదం చోటు చేసుకుంది. భార్యాభర్తలు, వారి కుమారుడు ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. తల్లిదండ్రులు ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకోగా.. కుమారుడు మాత్రం చేయి కోసుకుని చనిపోయాడు. ఆ ఇంట్లో దొరికిన సూసైడ్ లేఖను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. వారి బలవన్మరణాలకు కారణం.. ఆర్థిక ఇబ్బందులు అని గుర్తించారు. వ్యాపార లావాదేవీల్లో తలెత్తిన నష్టం కారణంగానే వారు ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
Read Entire Article