అకౌంట్‌లోకి ఉచితంగా రూ.9999 వస్తాయంటే ఎవరు వదులకుంటారు.. అసలు ట్విస్ట్ ఏంటంటే!

5 months ago 22
AP Bank Reward Points New Cyber Scam: బ్యాంకుల పేరుతో సైబర్ మోసాలు మళ్ళీ మొదలయ్యాయి! బ్యాంక్ ఆఫ్ ఇండియా రివార్డ్ పాయింట్ల పేరుతో వచ్చే మెసేజ్‌లు, APK ఫైల్స్ పట్ల అప్రమత్తంగా ఉండండి. తెలియని లింకులు క్లిక్ చేస్తే మీ బ్యాంక్ ఖాతాలు ఖాళీ అవ్వడమే కాదు, మీ ఫోన్ కూడా హ్యాక్ అవుతుంది. వెంటనే అప్రమత్తమై, బ్యాంక్ పేరుతో వచ్చే అనుమానాస్పద మెసేజ్‌లను నమ్మొద్దని పోలీసులు ప్రజల్ని హెచ్చరిస్తున్నారు.
Read Entire Article