అక్కడ రూ.75.75 కోట్లతో 6 వరుసల రహదారితో ఫ్లైఓవర్‌ నిర్మాణం.. ఇక ప్రమాదాలకు చెక్ పడినట్లే

3 months ago 15
Flyover Construction AIIMS Bibinagar: రోడ్డు ప్రమాదాల నివారణకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈక్రమంలో తెలంగాణలోని బీబీనగర్ ఎయిమ్స్ వద్ద తరచుగా యాక్సిడెంట్లు జరుగుతున్న నేపథ్యంలో.. NH-163 పై 1.7 కిలోమీటర్ల పొడవుతో ఆరు వరుసల ఫ్లైఓవర్ నిర్మాణానికి NHAI రంగం సిద్ధం చేసింది. రూ.75.75 కోట్ల అంచనాతో ఈ ప్రాజెక్టును 18 నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రమాదాల నివారణే దీని ప్రధాన ఉద్దేశ్యం. త్వరలోనే దీనికి టెండర్లను ఆహ్వానించనున్నారు.
Read Entire Article