అక్టోబర్ 1 నుంచి వాహనమిత్ర.. మార్గదర్శకాలు విడుదల.. వీరు మాత్రమే అర్హులు

9 months ago 19
ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం.. రాష్ట్రంలోని క్యాబ్, ఆటో డ్రైవర్లను ఆదుకునేందుకు వాహనమిత్ర పథకాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. దసరా పండుగ సందర్భంగా వాహనమిత్ర నిధులు జమ అవుతాయని భావించారు. కానీ తాజాగా ప్రభుత్వం దీనిపై క్లారిటీ ఇచ్చింది. అక్టోబర్ 1న వాహనమిత్ర నిధులు విడుదల చేస్తామని తెలిపింది. ఈ పథకానికి సంబంధించి మార్గదర్శకాలు విడుదల చేసింది. దీనికి ఎవరు అర్హులు.. ఎలా దరఖాస్తు చేయాలి వంటి పూర్తి వివరాలు ఇక్కడ మీ కోసం..
Read Entire Article