అక్టోబర్ 2 నుంచి గవర్నమెంట్ ఆఫీసుల్లో అవి బంద్.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.!

11 months ago 22
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా అక్టోబర్ 2వ తేదీ నుంచి ప్రభుత్వ కార్యాలయాల్లో ప్లాస్టిక్ నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఈ విషయాన్ని వెల్లడించారు. మరోవైపు ఆగస్ట్ 15 నుంచి ఏపీ సచివాలయంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మీద నిషేధం అమలవుతున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది జనవరి నాటికి రాష్ట్రంలో చెత్త కనిపించకూడదన్న సీఎం చంద్రబాబు ఆదేశాలకు అనుగుణంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.
Read Entire Article