అజారుద్దీన్ మంత్రి పదవి సేఫ్.. ఎమ్మెల్సీగా ప్రమాణం స్వీకారం.. కోదండరాం కూడా..!

6 months ago 27
అజారుద్దీన్ మంత్రి పదవికి ఉన్న గండం తప్పింది. ఈ నెలాఖరు లోపు ఎమ్మెల్సీ పదవి రాకపోతే అజారుద్దీన్ మంత్రి పదవి పోతుందనే ఊహాగానాల మధ్య.. గవర్నర్ ఆయనను ఎమ్మెల్సీగా నియమించడంతో ఉత్కంఠ వీడింది. దీంతో తాజాగా ఆయన ఎమ్మెల్సీగా ప్రమాణం చేసి.. తన మంత్రి పదవిని నిలబెట్టుకున్నారు. ఇక అజారుద్దీన్‌తోపాటు కోదండరాం కూడా ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు.
Read Entire Article