అడవిలో అనుమానంగా కారు.. ఆరా తీస్తే, రూ. కోట్ల వ్యవహారం బయటకు.!

1 year ago 42
నెల్లూరు జిల్లాలో కారులో నగదు చోరీ కేసును పోలీసులు ఛేదించారు. నలుగురు నిందితులను అరెస్ట్ చేసిస పోలీసులు వారి నుంచి రూ.3.60 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. అహ్మదాబాద్‌కు చెందిన ఓ వ్యాపారి.. రూ.4.5 కోట్ల నగదును గుమాస్తా, డ్రైవర్ చేతికి ఇచ్చి పంపించారు. అయితే మార్గమధ్యలో వారు నగదు తీసుకుని పరారయ్యారు. వ్యాపారవేత్త ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన మర్రిపాడు పోలీసులు గంటల వ్యవధిలోనే కేసును ఛేదించారు. నిందితుల నుంచి రూ.3.60 కోట్లు స్వాధీనం చేసుకున్నారు.
Read Entire Article