అనంతపురం నుంచి బెంగళూరుకు మరింత ఈజీగా.. కేవలం రూ.50 ల్లోనే.!

9 months ago 15
అనంతపురంవాసులకు కేంద్రం శుభవార్త వినిపించింది. అనంతపురం బెంగళూరు మెము రైలును ప్రారంభించనుంది. జూన్ నాలుగో తేదీ మధ్యాహ్నం ఒంటి గంటా 30 నిమిషాలకు అనంతపురం బెంగళూరు మెము రైలును ఎంపీ అంబికా లక్ష్మినారాయణ ప్రారంభించనున్నారు. ప్రస్తుతం ఈ రైలు పుట్టపర్తి ప్రశాంతి నిలయం వరకూ రాకపోకలు సాగిస్తుండగా.. స్థానికుల డిమాండ్, ఎంపీ అభ్యర్థన మేరకు అనంతపురం రైల్వే స్టేషన్ వరకూ ఈ మెము రైలును రైల్వే శాఖ పొడిగించింది. దీనిపై స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Read Entire Article