'ఇక నావల్ల కాదు.. నేరుగా అడగమని చెప్పాను'.. విశాఖపట్నం టెకీ రాధా గాయత్రి చివరి ఆడియో

2 months ago 13
Visakhapatnam Radha Gayatri Last Audio: విశాఖపట్నం టెకీ రాధా గాయత్రి కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. గాయత్రి భర్తపై హత్యాయత్నం కేసు నమోదు కాగా.. తాజాగా గాయత్రికి సంబంధించిన ఆ ఆడియో బయటకొచ్చింది. రాధా గాయత్రి తల్లి సత్యవతితో మాట్లాడుతూ తన భర్త గురించి చెప్పిన మాటలు ఆడియోలో ఉన్నాయి. భర్త తనను అనుమానిస్తున్నారని.. లిమిట్ దాటిపోయి ప్రవర్తించారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. భర్తతో మాట్లాడదలుచుకోలేదని తల్లికి చెప్పి బాధపడ్డారు.
Read Entire Article