Gooty Marriage Stopped After Groom Left: అనంతపురం జిల్లా గుత్తిలో ఓ పెళ్లిలో కొద్దిసేపు గందరగోళం జరిగింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉత్కంఠ కొనసాగింది.. వరుడు పెళ్లి పీటలపై నుంచి వెళ్లిపోవడంతో అందరూ అవాక్కయ్యారు. సినిమా రేంజ్‌లో ట్విస్ట్‌ల తర్వాత చివరికి వివాహ కార్యక్రమం ప్రశాంతంగా ముగియడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వరుడు మధ్యలోనే ఎందుకు వెళ్లిపోయాడు.. అక్కడ ఏం జరిగిందని ఆరా తీస్తే అసలు విషయం తెలిసి అంతా షాకయ్యారు.