అనంతపురం: పెళ్లైనవాడితో ఇంటర్ విద్యార్థిని ప్రేమ.. ఆ తప్పే ప్రాణం తీసిందా?

9 months ago 27
అనంతపురం ఇంటర్ విద్యార్థిని హత్య కేసులో నిందితుణ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. నరేష్ అనే యువకుణ్ని అరెస్ట్ చేసినట్లు అనంతపురం ఎస్పీ జగదీష్ వెల్లడించారు. ఇంటర్ విద్యార్థిని తన్మయి హత్య కేసుకు సంబంధించిన వివరాలను మంగళవారం మీడియాతో పంచుకున్నారు. తన్మయి, నరేష్ ప్రేమించుకున్నారని.. అయితే అప్పటికే పెళైన నరేష్, రెండో పెళ్లికి ఇష్టం లేక తన్మయిని హత్య చేసినట్లు వెల్లడించారు. బైక్ మీద తీసుకెళ్లి దారుణంగా హత్య చేసినట్లు ఎస్పీ వివరించారు.
Read Entire Article