Anakapalle District Stag Beetle: ఈ భూమి మీద ఉంటే కీటకాలలో కొన్ని కాస్ట్లీవి కూడా ఉంటాయి. పేరుకే పురుగు.. అయినా ధర మాత్రం చాలా ఎక్కువ.. మార్కెట్‌లో చాలా డిమాండ్ కూడా ఉంటుంది. ఆ పురుగులు ఔషధ గుణాలు కలిగి ఉంటాయని చెబుతారు. చూడటానికి చాలా చిన్నగా ఉండే ఈ పరుగుల ధర మాత్రం ఏకంగా రూ.లక్షల్లో ఉంటుంది. అత్యంత అరుదైన ఈ పురుగు అనకాపల్లి జిల్లాలో ప్రత్యక్షమైంది.