Anakapalli Young Woman In Police Uniform: అనకాపల్లిలో గత ఐదు రోజులుగా ఒక 23 ఏళ్ల యువతి, పోలీసు దుస్తుల్లో ట్రాఫిక్‌ను బెదిరించడం, వాహనదారులతో వాగ్వాదం చేయడం జరిగింది. వాహనాన్నలు ఆపి, నిబంధనలు పాటించాలంటూ సెల్‌ఫోన్లు తొలగించడం చేసింది. బహిరంగంగానే తిరుగుతున్నా పట్టణ పోలీసులు ఏమీ చేయకపోవడం విమర్శలకు దారితీస్తోంది. ఈమె సంపతిపురానికి చెందినదిగా చెబుతున్నారు.