అనకాపల్లి: స్టాప్ అండ్ వాష్ విధానం.. రోడ్డు ప్రమాదాలకు చెక్ పెట్టేందుకు కొత్త కార్యక్రమం..

1 year ago 18
రోడ్డు ప్రమాదాల నివారణ కోసం అనకాపల్లి జిల్లా పోలీసులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. స్టాప్ అండ్ వాష్ కార్యక్రమం అమలు చేస్తున్నారు. రాత్రి వేళ జాతీయ రహదారులపై వెళ్తున్న వాహనాలను అపి, డ్రైవర్లతో ముఖం కడిగించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఆ తర్వాత తిరిగి వాహనం నడిపేందుకు అనుమతి ఇస్తున్నారు. ఈ విధానం ద్వారా ప్రమాదాలను తగ్గించవచ్చని అనకాపల్లి పోలీసులు భావిస్తున్నారు.
Read Entire Article