అనవసరంగా గొడవలు వద్దు.. బనకచర్ల ప్రాజెక్టు విషయంలో కౌంటర్ ఇచ్చిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు..

8 months ago 17
బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య వివాదం కొనసాగుతున్న వేళ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. గోదావరి జలాలను ఇరు రాష్ట్రాలు సద్వినియోగం చేసుకోవచ్చని అన్నారు. కొత్త ట్రిబ్యునల్ వచ్చిన తర్వాత వాళ్లు ఎలా కేటాయిస్తే అలా అని.. వారి నిర్ణయం మేరకు నడుచుకుందామని చెప్పారు. తెలంగాణ చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టును తాను వ్యతిరేకించలేదన్నారు. సముద్రంలో కలిసే నీటిని వాడుకోవడంపై అభ్యంతరాలు ఎందుకు అని ప్రశ్నించారు.
Read Entire Article