అన్నపూర్ణ, రామానాయుడు స్టూడియోలకు GHMC నోటీసులు.. కారణమిదే

3 months ago 8
GHMC Notices to Annapurna and Ramanaidu Studios: జీహెచ్ఎంసీ నగరంలోని ప్రముఖ ఫిల్మ్ స్టూడియోలైన అన్నపూర్ణ, రామానాయుడు స్టూడియోలకు నోటీసులు జారీ చేసింది. ఈ రెండు స్టూడియోలు.. వ్యాపార విస్తీర్ణం తక్కువగా చూపిస్తూ.. భారీగా ట్రేడ్ లైసెన్స్ ఫీజును ఎగవేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అందుకే ఈ రెండు స్టూడియోలకు నోటీసులు జారీ చేశారు. ఇక రెండు కంపెనీలు కూడా పూర్తి స్థాయిలో ఫీజు చెల్లించాలని జీహెచ్ఎంసీ ఆదేశాలు జారీ చేసింది. మరి దీనిపై సదరు స్టూడియోలు ఎలా స్పందిస్తాయో చూడాలి. ఆ వివరాలు...
Read Entire Article