అన్ని పార్టీలకూ ఇదో మెసేజ్.. ఎన్నికల ఫలితాలపై చంద్రబాబు ట్వీట్..

4 months ago 23
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై సీఎం చంద్రబాబు ఆసక్తికర ట్వీట్ చేశారు. ఎన్నికల ఫలితాలు ప్రధాని మోదీ నాయకత్వంపై ప్రజలలో పెరుగుతున్న నమ్మకానికి నిదర్శమని కొనియాడారు. ఇదే సమయంలో నేటి యువ భారత్.. ఎలాంటి అంశాలకు ప్రాధాన్యం ఇస్తోందనే అంశంలో అన్ని రాజకీయ పార్టీలకు ఓ సందేశమంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.
Read Entire Article