అభిమానుల సంకల్పం వల్లే ఈ కార్యక్రమం నిరంతరంగా సాగుతూ ఉంది.. రక్తదాతల సమావేశంలో మెగాస్టార్
2 months ago
4
పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి తాజాగా చిరంజీవి టారిటబుల్ ట్రస్ట్‌కు విచ్చేశారు. శనివారం నాడు ఆయన మెగా రక్త దాతలను సత్కరించారు. వారితో కాసేపు సరదాగా ముచ్చటించారు. ఛారిటబుల్ ట్రస్ట్ విశిష్టతలు, రక్త దాతల గొప్పదనాన్ని వివరించారు.