అమరావతి అభివృద్ధికి రూ.2,540 కోట్లు.. 41 అంశాలకు ఏపీ కేబినెట్ ఆమోదముద్ర

2 hours ago 2
కీలక నిర్ణయాలకు ఏపీ కేబినెట్ ఆమోదముద్ర వేసింది. మొత్తం 41 అంశాలపై చర్చించి.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అమరావతికి రూ.2540 కోట్లు, కృష్ణా నది ఫ్లడ్ ప్రొటెక్షన్ పనులకు రూ.443 కోట్లు, హంద్రీ నీవా ప్రాజెక్ట్‌కు నిధులు విడుదల చేసేందుకు ఆమోదం తెలిపింది. అంతేకాకుండా ఢిల్లీలో కొత్త ఏపీ భవన్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రామాయపట్నం గ్రీన్‌ఫీల్డ్ పోర్ట్ ఖర్చుల మార్పులకు కూడా ఆమోదం తెలిపింది.
Read Entire Article