అమరావతి ప్రాంతంలో ఆ రైల్వే స్టేషన్ రెడీ.. నాలుగు ప్లాట్‌ఫామ్‌లతో, 36 రైళ్లు ఆగుతాయి

3 months ago 6
Mangalagiri Railway Station Works: అమృత్ భారత్ పథకం కింద ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే స్టేషన్ల అభివృద్ధి వేగంగా జరుగుతోంది. రాజధాని అమరావతికి ముఖద్వారమైన మంగళగిరి రైల్వే స్టేషన్ రూ.12.06 కోట్లతో ఆధునీకరణ పనులు తుది దశకు చేరుకున్నాయి. జనవరిలో ప్రారంభించనున్న ఈ స్టేషన్‌లో విమానాశ్రయ తరహా సౌకర్యాలు, రెండు ప్లాట్‌ఫాంల నుంచి నాలుగుకు పెంపు, కొత్త ఫుట్ ఓవర్ బ్రిడ్జి వంటివి అందుబాటులోకి రానున్నాయి. జనవరిలో రైల్వే స్టేషన్ ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారు.
Read Entire Article