అమరావతి: రైతులకు శుభవార్త.. రుణమాఫీ అమలుకు నిర్ణయం..

3 hours ago 1
అమరావతి రైతులకు సీఆర్డీఏ శుభవార్త వినిపించింది. మంగళవారం జరిగిన సీఆర్డీఏ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అమరావతి రాజధాని నిర్మాణంలో భాగంగా రెండోదశ భూసమీకరణను ప్రభుత్వం చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్తగా జరుగుతున్న ల్యాండ్ పూలింగ్‌లో భూములు ఇచ్చేందుకు ముందుకు వచ్చే రైతులకు రుణమాఫీ చేయాలని సీఆర్డీఏ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. 2026 జనవరి ఆరో తేదీలోపు తీసుకున్న రుణాలను దీనిని వర్తింపజేయాలని నిర్ణయించారు.
Read Entire Article