అమరావతికి ప్రంపచస్థాయి ప్రతిష్టాత్మక విద్యా సంస్థ.. 4 ఎకరాల్లో రూ.300 కోట్లతో GIIS స్కూల్

3 months ago 14
Global Indian International School In Amaravati: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి మరో ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థ రానుంది. అమరావతిలో గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్ (GIIS) ప్రపంచ స్థాయి విద్యా ప్రమాణాలతో ఏర్పాటు చేయనున్నారు. GIIS K12 ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్, ఏపీ సీఆర్డీఏ (CRDA) మధ్య ఒప్పందం కుదిరింది. సీఆర్డీఏ, స్కూల్ ప్రతినిధులు సంతకాలు చేశారు స్కూల్ కోసం శాఖమూరు దగ్గర 4 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది.
Read Entire Article