అమరావతిని ఆపడం ఎవరి తరం కాదు.. జగన్ మావిగన్‌ వ్యాఖ్యలపై చంద్రబాబు స్ట్రాంగ్ కౌంటర్

2 months ago 10
అమరావతి నిర్మాణాన్ని ఎవరూ అడ్డుకోలేరని, అది దేవతల రాజధానిగా అభివృద్ధి చెందుతుందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. జగన్ చేసిన మావిగన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన చంద్రబాబు.. ఏపీకి అమరావతే ఏకైక రాజధాని అని తేల్చి చెప్పారు. వచ్చే ఏడాది గోదావరి పుష్కరాల నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. విశాఖకు గూగుల్ డేటా సెంటర్.. రాయలసీమలో స్టీల్ ప్లాంట్, ఫైటర్ జెట్ తయారీ వంటి భారీ ప్రాజెక్టులతో ఏపీ అభివృద్ధిలో దూసుకెళ్తుందని తెలిపారు.
Read Entire Article