అమరావతిలో మరో కీలకమైన కంపెనీ ఆఫీస్.. రూ.100 కోట్లతో, యువతకు ఉద్యోగాలు

6 months ago 25
Amaravati New India Assurance Rs 100 Crores: అమరావతిలో కొత్తగా న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ రూ.100 కోట్ల పెట్టుబడితో కార్యాలయం ఏర్పాటు చేయనుంది. దీనివల్ల 200 మందికి పైగా ఉద్యోగాలు వస్తాయి. గ్రామీణ, పట్టణ, కార్పొరేట్ రంగాలకు బీమా సేవలు అందిస్తారు. మరోవైపు, రాష్ట్రవ్యాప్తంగా 94,689 మంది విద్యార్థులకు ఉచిత కళ్లద్దాలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఫిబ్రవరి 3 నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది.
Read Entire Article