, AP Govt International Law University: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో 'ఇండియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్' ఏర్పాటు కానుంది. దీనికి సంబంధించిన ఆర్డినెన్స్‌ను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. ఈ యూనివర్సిటీ న్యాయ విద్యకు, పరిశోధనకు ఎంతగానో ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో న్యాయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయడానికి బీసీఐ ట్రస్ట్ ముందుకు వచ్చింది.