Donald Trump And KCR: అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ కలిసినట్లు, ఆయనతో సంభాషించినట్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈ పోస్టులతో పాటు చిన్న వీడియో క్లిప్‌ను షేర్ చేస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్‌ను కేసీఆర్ నిజంగానే కలిశారా? ఒకవేళ కలిస్తే.. ఈ పర్యటన ఎప్పుడు జరిగింది? వైరల్ వీడియోలో కేసీఆర్‌తో పాటు ఉన్న వారెవరు? ఈ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..