అమెరికాలో తెలుగు టెకీ కన్నుమూత.. భార్య, కొడుకు కళ్ల ముందే విషాదం

5 months ago 7
Prakasam District Techie Died Drowns In California: ప్రకాశం జిల్లాకు చెందిన టెకీ అమెరికాలోని చనిపోయారు. ముండ్లమూరుకు చెందిన చెందిన దద్దాల కోటేశ్వరరావు కుమారుడు బుచ్చిబాబు కాలిఫోర్నియాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. వీకెండ్‌ కావడంతో శనివారం సాయంత్రం ఫ్యామిలీతో కలిసి సరదాగా బీచ్‌కు వెళ్లగా.. ప్రమాదవశాత్తూ బీచ్‌లో నీటమునిగి ప్రాణాలు కోల్పోయారు. భార్య, కొడుకు కళ్ల ముందే ఘటన జరిగింది. కుమారుడు మృతి చెందిన విషయం తెలియడంతో స్వగ్రామంలోని తల్లిదండ్రులు విషాదంలో మునిగిపోయారు.
Read Entire Article