అయ్యప్ప, హనుమాన్ భక్తులు చేసిన పాపమేంటి.. ఆ ముద్ర వేసిన డోంట్ కేర్: బండి సంజయ్

2 months ago 4
రంజాన్ భక్తులకు మాత్రమే డ్యూటీ మినహాయింపు ఇస్తారా.. అయ్యప్ప, భవానీ, మనుమాన్ భక్తులకు మినహాయింపు ఎందుకివ్వరు? అంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. ఇవన్నీ ప్రశ్నిస్తుంటే మాపై మతతత్వ ముద్ర వేస్తారా? అంటూ నిలదీశారు. మంచిర్యాల పట్టణంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీ జాబితాలో ముస్లింలను కలిపితే బిల్లును ఆమోదించే ప్రసక్తే లేదని బండి సంజయ్ స్పష్టం చేశారు. మతతత్వవాదులని ముద్ర వేసినా డోంట్ కేర్ అంటూ బండి సంజయ్ వ్యాఖ్యానించారు.
Read Entire Article