అరుణాచలం వెళ్లే తెలుగు భక్తులకు పండగే.. భోజనం, వసతి గదులకు ఇబ్బంది లేదు

1 year ago 28
Arunachalam Temple Arya Vysya Satram Opened: అరుణాచలం యాత్రకు వెళ్లే భక్తులకు శుభవార్త! ఆర్యవైశ్య వాసవీ నిత్యాన్నదాన సత్రం నూతన భవనాలు ప్రారంభమయ్యాయి. మంత్రి టీజీ భరత్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగింది. ఆర్యవైశ్య సంఘాలు ప్రజాసేవలో ముందుండాలని ఆయన పిలుపునిచ్చారు. అరుణాచల క్షేత్ర విశిష్టత, గిరి ప్రదక్షిణ గొప్పతనం గురించి కూడా తెలుసుకోండి. భక్తుల సౌకర్యార్థం సత్రంలో గదులు, పార్కింగ్ సౌకర్యం కలవు. మరిన్ని వివరాలు కోసం చదవండి!
Read Entire Article