అర్హులైన రైతులకు రుణమాఫీ జరగకుంటే అలాంటి రైతుల పక్షాన తాము నిలబడాతామని బీఆర్ఎస్ ప్రకటించింది. ఈ మేరకు బీఆర్ఎస్ భవన్‌లో హెల్ప్‌లైన్ వాట్సాప్ నెంబర్ అందుబాటులోకి తీసుకొచ్చింది. అర్హులైన రైతులతు రుణమాఫీ జరగకపోతే వాట్సప్ నంబర్‌కి వివరాలు పంపాలని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి రైతులకు సూచించారు.