అల్లు అర్జున్‌‌కు మద్దతుగా వైఎస్ జగన్.. ఇది ఎంత వరకూ కరెక్ట్ అంటూ..!

1 year ago 33
సినీ నటుడు అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారంపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ ప్రమేయం లేకపోయినా కూడా పోలీసులు క్రిమినల్ కేసు బనాయించి అరెస్ట్ చేయడం సరికాదన్నారు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనలో మహిళ చనిపోవటం బాధాకరమని.. ఆమె కుటుంబానికి జరిగిన నష్టాన్ని ఎవరూ పూడ్చలేరని వైఎస్ జగన్ అభిప్రాయపడ్డారు. అయితే మహిళ కుటుంబానికి అండగా ఉంటానంటూ అల్లు అర్జున్ చెప్పినప్పటికీ.. అల్లు అర్జున్‌ను బాధ్యుడిని చేస్తూ అరెస్ట్ చేయడం సరికాదన్నారు.
Read Entire Article